prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 8:48 pm Digital Edition : PRAJA VANI

ఎంపీపీ నేర్లవార్ హన్మగౌడ్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పరామర్శ

జుక్కల్ మండల సీనియర్ నాయకులు జుక్కల్ మాజీ వైస్ ఎంపీపీ నేర్లవార్ హన్మగౌడ్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పరామర్శ..

మన ప్రజావాణి జుక్కల్ ఆర్సి ప్రతినిధి అక్టోబర్ 06

జుక్కల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ యూత్ ఇంఛార్జ్ శివకుమారు గౌడ్ గారి తండ్రి జుక్కల్ మాజీ వైస్ ఎంపీపీ నేర్లవార్ హన్మగౌడ్ గత కొన్ని రోజులు క్రితం శాస్త్ర చికిత్స చేసుకోవడం జరిగింది. విషయం తెలుసున్న గౌరవ జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే వారి స్వగృహానికి వెళ్లి వారినీ పరామర్శించి వారి ఆరోగ్య క్షమాలను తెలుసుకొనీ పెద్ద మనిషిని ఆప్యాయంగా తగు జాగ్రతలు తీసుకోవాలని సూచనలు చేసిన గౌరవ జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే వారితో పాటు పాల్గొన జుక్కల్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు మండలపార్టీ అధ్యక్షులు_ బొల్లి.గంగాధర్ ,మండల ప్రధాన కార్యదర్శి వాసరే.రమేష్ మాజీ జడ్పీటీసీ పండరి,
మండల పార్టీ నాయకులు_
రాజశేఖర్ పటేల్,
సీనియర్ నాయకులు విజయ్ పటేల్ ,
మండలపార్టీ యువజన అధ్యక్షులు భాను గౌడ్ మరియు యువ నాయకులు.కిషన్, సందీప్, కిషన్, మారుతి ,మరియు తదితరులు పాల్గొన్నారు..