ఎంపీపీఎస్ కోరపల్లి పాఠశాలలో ఘనంగా ముందస్తు బతుకమ్మ ఉత్సవాలు

ఎంపీపీఎస్ కోరపల్లి పాఠశాలలో ఘనంగా ముందస్తు బతుకమ్మ ఉత్సవాలు * మండల విద్యాధికారిణి మంథని హేమలత జమ్మికుంటఅక్టోబర్ 09 (ప్రజావాణి) కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని కోరపల్లి ప్రభుత్వ పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు పండుగల విశిష్టతను తెలియజేయాలనే విశిష్ట ఉద్దేశంతో ఎంపీపీఎస్ కోరపల్లి పాఠశాలలో ముందస్తు బతుకమ్మ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారుఈ కార్యక్రమానికి హాజరైన మండల విద్యాధికారిణి మంథని హేమలత మాట్లాడుతూ పాఠశాలలో ప్రతి కార్యక్రమాన్ని ప్రత్యేక ఆకర్షణగా మలచి నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయులను ఉపాధ్యాయ బృందాన్ని ప్రత్యేకంగాఅభినందించారురాష్ట్ర ప్రభుత్వం...