ఎంపీడీవో శ్రీనివాస్ కు ఉప సర్పంచ్ పూజారి గణేష్ తండ్రి శాలువాతో ఘనంగా సన్మానం
ఎంపీడీవో శ్రీనివాస్ కు ఉప సర్పంచ్ పూజారి గణేష్ తండ్రి శాలువాతో ఘనంగా సన్మానం.. మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 06 కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని కౌలాస్ గ్రామంలో మంగళవారం రోజున గ్రామపంచాయతీ రికార్డులను పరిశీలించిన ఎంపీడీవో శ్రీనివాస్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... పెండింగ్లో ఉన్న ఇంటి పన్నులు వసూలు చేయాలని అలాగే ఇందిరమ్మ ఇండ్లు పూర్తిస్థాయిలో పూర్తి చేయాలని ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి కి పలు సూచనలు చేశారు.. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్...