ఎంపీడీవో ఆఫీస్ లో బతుకమ్మ సంబరాలు
ఎంపీడీవో ఆఫీస్ లో బతుకమ్మ సంబరాలు ప్రజావాణి,నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు ఎంపీడీవో కార్యాలయం ఆవరణంలో ఎంపీడీవో సింగారపు కుమార్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను శనివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక తహసిల్దార్ చందా నరేష్,ఏపిఎం నరేంద్ర కుమార్, సీనియర్ అసిస్టెంట్ నరసింగరావు బతుకమ్మ వేడుక కు హాజరయ్యారు. ఈ ఉత్సవాల లో ఎంపీడీవో కార్యాలయ, సెర్ఫ్(ఐకెపి) ఉద్యోగులు, ఉపాధి సిబ్బంది తీరొక్క పువ్వులను సేకరించి బతుకమ్మలను రంగుల గోపురాల్లా పేర్చి సౌండ్ బాక్స్ ల హోరులో బతుకమ్మ పాటల తో ఆడి పాడారు.ఈ సందర్భంగా...