ఎంగిలిపూల బతుకమ్మ చిన్న బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ దిలీప్

ఎంగిలిపూల బతుకమ్మ చిన్న బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ దిలీప్ జమ్మికుంట అక్టోబర్ 9 (ప్రజావాణి) జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని బొమ్మల గుడి శివాలయం గ్రౌండ్లోతెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రాతిక బతుకమ్మ పండుగ రేపటినుండి తొమ్మిది రోజులపాటు ఎంగిలిపూల బతుకమ్మ మొదలు సద్దుల బతుకమ్మ వరకు జమ్మికుంట ఆడపడుచులు బతుకమ్మ ఆడుకునేందుకు బొమ్మల గుడి శివాలయం ఆవరణ ప్రాంతంలో బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ చంద రాజు మేనేజర్ గుర్రాల...