ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారానే రేషన్ బియ్యం సరఫరా చేయాలి
ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారానే రేషన్ బియ్యం సరఫరా చేయాలి ఆల్ హమాలి వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 29(ప్రజావాణి)::జనగామ జిల్లాలోని ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న 57 మంది సివిల్ సప్లై హమాలీ కార్మికుల ఉపాధిని పరిరక్షించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ జనరల్ మేనేజర్ సాయి అరుణ్ కుమార్ కు ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు ఆధ్వర్యంలో...