ఎంఈఓ సేవలు మరువలేనివి

ఎంఈఓ సేవలు మరువలేనివి అనంతపురం ప్రజావాణి అక్టోబర్ 13 అన్ని దానాల్లో కన్నా విద్యా దానం చాలా గొప్పది అంటారు అందులో సరస్వతీపుత్రుడుగా రాణించాలంటే ఎంతో నైపుణ్యం చేసుకుంటే గాని దక్కని వరం ఉపాధ్యాయునిగా మెలగాలంటే ఎంతో నైపుణ్యం కృషి పట్టుదల చాలా అవసరం, ఎప్పుడో నవ్వుతూ ఉత్సాహంగా ఏ పనిలోనైనా ముందంజలో ఉండటానికి ప్రయత్నిస్తూనే వచ్చారు ఈ లక్షణాలన్నీ కలగలిపిన ఉన్న వ్యక్తిత్వంగ కలిగిన ఎవరైనా ఉన్నారంటే మండల విద్యాధికారిగా పనిచేస్తున్న ఈశ్వరప్ప అని సగౌరవంగా చెప్పుకోవచ్చని మండలంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కొనియాడారు...