ఎంఈఎఫ్ కడప జిల్లా అధ్యక్షుడిగా ఎర్రబల్లి ఓబయ్య ఏకగ్రీవ ఎన్నిక: మందకృష్ణ మాదిగ ఆశయ సాధనకు ఉద్యోగులు కదలాలి
బద్వేల్ అక్టోబర్ 3 ప్రజావాణి మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కడప జిల్లా నూతన అధ్యక్షుడిగా ఎర్రబల్లి ఓబయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.సామాజిక ఉద్యమాల పితామహుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు కడప నగరంలోని యుటిఎఫ్ భవనంలో ఎంఈఎఫ్ కడప జిల్లా సదస్సు శుక్రవారం (02 అక్టోబర్ 2026) అత్యంత వైభవంగా జరిగింది. ఎంఈఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిచ్చికె బాబు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ఉమ్మడి వైఎస్ఆర్ కడప జిల్లా నలుమూలల నుంచి మాదిగ ఉద్యోగులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.రాజ్యాధికార సాధనలో మాదిగ...