ఊరు నాకేమిచ్చింది అనే కన్నా..
ఊరుకి మనమేం చేసాం అన్నది ముఖ్యం..
అడుగనిదే అమ్మ అయినా అన్నం పెట్టదు అంటారు..
అడుగకుండానే అన్ని చేసే వాళ్ళని దైవ సమానులుగా భావిస్తారు..
ములుగు జిల్లా ప్రతినిధి(ప్రజావాణి)
మన గ్రామ ప్రముఖులు భట్టు సార్ గారి కుమారుడు శ్రీ రమ్నాకర రాజు సార్ గారు..
బతుకమ్మ కుంట దగ్గర నిర్వహించే శ్రీ దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.
ఊరు మీద ప్రేమతో,
సేవ గుణం,దైవ భావం,సమాజం పట్ల అమితమైన అనుభవంతో వారు ఈ లక్ష్మీదేవిపేట గ్రామనికి చేస్తున్న సేవల హర్షించదగిన విషయం.
విగ్రహ దాత *రమ్నకరాజు సార్* గారికి గ్రామ ప్రజల తరుపున హృదయపూర్వక కృతజ్ఞతలు.