ఊరి కోసం ఒక్కరోజు
ఊరి కోసం ఒక్కరోజు ప్రజావాణి అక్టోబర్ 3 కమలాపూర్ మండల్ కేంద్రంలో మన ఊరు పరిశుభ్రత మన బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఝాన్సీ రాణి కమలాపూర్ గ్రామ సర్పంచ్ పబ్బు సతీష్ వార్డ్ మెంబర్ జన్ను బిక్షపతి మరియు పాలకవర్గం ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న గ్రామ పారిశుద్ధ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కమలాపూర్ ఎస్సీ కాలనీలో 14వ వార్డులో ఝాన్సీ రాణి పాల్గొని సైడ్ కాలవలను రోడ్లను పరిశుభ్రం చేయనైంది ఈ సందర్భంగా ఝాన్సీ రాణి మాట్లాడుతూ మన ఊరి...