ఉరుకుల పరుగుల జీవితంలో మనం కోల్పోతున్నది ఏమిటి
*ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనం కోల్పోతున్నది ఏమిటి?* రాయికల్; అక్టోబర్ 01 (ప్రజావాణి) (కనికరపు లక్ష్మణ్ రిపోర్టర్) "సమయం లేదు" అనే మాట ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తోంది. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి కళ్లుమూసే వరకు ఉరుకులు, పరుగులే. డబ్బు సంపాదించాలనే తపనలో మనం అసలు కోల్పోతున్నది ఏమిటో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఆడెపు రాజమౌళి తెలిపారు.డబ్బు సంపాదించడం తప్పు కాదు, కానీ డబ్బు...