ఉరవకొండ అభివృద్ధి నివేదికను సీఎంకు అందజేసిన మంత్రి పయ్యావుల
ఉరవకొండ అభివృద్ధి నివేదికను సీఎంకు అందజేసిన మంత్రి పయ్యావుల అనంతపురం అక్టోబర్ 11 ప్రజావాణి ప్రతినిధి నియోజకవర్గంలో రెండేళ్ల అభివృద్ధి ప్రస్థానాన్ని వివరించిన ఆర్థిక మంత్రి ఉరవకొండ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని వివరిస్తూ రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి, ఉరవకొండ ఎమ్మెల్యే శ్రీ పయ్యావుల కేశవ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కి అందజేశారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఉరవకొండ నియోజకవర్గంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు,...