ఉపాధ్యాయుల సేవలు సమాజానికి చిరస్మరణీయం
ఉపాధ్యాయుల సేవలు సమాజానికి చిరస్మరణీయం విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే గురువులకు గౌరవం ఇవ్వాలి: కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు విజయ్ కుమార్ మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 05 ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జుక్కల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు విజయ్ కుమార్ ఉపాధ్యాయులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధ్యాయులు కేవలం పాఠాలు బోధించే వారే కాకుండా విద్యార్థుల జీవితాలకు దిశానిర్దేశం చేసే మార్గదర్శకులు అని అన్నారు. విద్యార్థుల్లో జ్ఞానాన్ని పెంపొందించడంతో...