ఉపాధ్యాయుల సేవలు సమాజానికి చిరస్మరణీయం
ఉపాధ్యాయుల సేవలు సమాజానికి చిరస్మరణీయం విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే గురువులకు గౌరవం ఇవ్వాలి: మొలుగు ఆనంద్ రావు కూకట్‌పల్లి, అక్టోబర్ 5 (ప్రజావాణి ) ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కూకట్‌పల్లి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం మాజీ చైర్మన్, బీఆర్‌ఎస్ నాయకులు మొలుగు ఆనంద్ రావు ఉపాధ్యాయులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధ్యాయులు కేవలం పాఠాలు బోధించే వారే కాకుండా విద్యార్థుల జీవితాలకు దిశానిర్దేశం చేసే మార్గదర్శకులు అని అన్నారు. విద్యార్థుల్లో జ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు క్రమశిక్షణ, నైతిక...