ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలి… ఎంపీడీవో సాయిలు.

ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలి... ఎంపీడీవో సాయిలు. మన ప్రజావాణి జుక్కల్ ఆర్సి ప్రతినిధి అక్టోబర్ 25 కామారెడ్డి జిల్లా మద్నూర్ పెద్ద ఎక్లరా గ్రామంలో ఉపాధి హామీ పనులకు ప్రతి ఒక్కరూ హాజరుకావాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని కూలీలు ఉపాధి హామీ పనుల్లో పాల్గొని ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు వారి జీవనోపాధికి భరోసా కల్పించడమే ఈ పథకం ముఖ్య...