ఉపాధి హామీ పథకం పై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి సరికాదు

ఉపాధి హామీ పథకం పై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి సరికాదు... వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్. బి కే ఎం యు జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రే లక్ష్మణ్. ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:- కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ అమలు చేయుటలో పూర్తిగా వైఫల్యం చెందిందని బికేఎంయు జిల్లా కార్యదర్శి అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో కరువుతో అల్లాడుతున్నారని ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఈ రాష్ట్రానికి మరిన్ని కేటాయించి గ్రామీణ వ్యవసాయ కూలీలకు తోడ్పడాలని వారన్నారు వ్యవసాయ కూలీలకు...