ఉపసర్పంచ్‌ల చెక్ పవర్‌పై ఆంక్షలు తొలగించాలి
ఉపసర్పంచ్‌ల చెక్ పవర్‌పై ఆంక్షలు తొలగించాలి జాయింట్ చెక్ పవర్‌ను యథావిధిగా కొనసాగించాలి: మందాటి రాము యాదవ్ మన ప్రజావాణి/ఎల్లారెడ్డిపేట ఉపసర్పంచ్‌ల చెక్ పవర్‌పై విధిస్తున్న ఆంక్షలను తక్షణమే తొలగించాలని ఎల్లారెడ్డిపేట మండల ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు మందాటి రాము యాదవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపసర్పంచ్‌లకు ఉన్న హక్కులను పరిరక్షిస్తూ జాయింట్ చెక్ పవర్‌ను యథావిధిగా కొనసాగించాలని కోరారు. ఈ సందర్భంగా రాము యాదవ్ మాట్లాడుతూ.. ఉపసర్పంచ్‌లు బ్యాలెట్ పేపర్ ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులని తెలిపారు. గ్రామ పంచాయతీల పాలనలో...