ఉన్నత విద్యావంతుడు బి. సి రమేష్ గౌడ్ కు వైసిపి పెద్దపీట
ఉన్నత విద్యావంతుడు బి. సి రమేష్ గౌడ్ కు వైసిపి పెద్దపీట 22 సంవత్సరాల నుంచి ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తున్న రమేష్ గౌడ్ రాష్ట్ర వైసిపి బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా సేవలు అందిస్తున్న యువనేత కు ,మేయర్ అభ్యర్థిగా కన్ఫామ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డికి, జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డికి, నరేష్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన బి సి రమేష్ గౌడ్ అనంత పురం బ్యూరో అక్టోబర్ 17...