ఉద్యోగాల పేరుతో మోసం చేసిన రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి

ఉద్యోగాల పేరుతో మోసం చేసిన రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి.. మీ ఓటుతోనే ప్రభుత్వానికి సమాధానం చెప్పాలి - మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 28(ప్రజావాణి): జిల్లా లోని దేవరుప్పుల మండల కేంద్రంలో అక్షర గార్డెన్‌లోబుధవారం నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు, సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి పాలకుర్తి నియోజకవర్గం ఇంచార్జి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా...