ఉద్యోగం సాధించిన యువకుడి సేవాభావం

ఉద్యోగం సాధించిన యువకుడి సేవాభావం కూసుమంచి, అక్టోబర్ 2 (ప్రజావాణి): కూసుమంచి గ్రామానికి చెందిన దార అఖిల్, దార ఉపేందర్, విజయనిర్మల దంపతుల ప్రథమ కుమారుడు, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL), రక్షణ మంత్రిత్వ శాఖలో మేనేజ్‌మెంట్ ట్రైనీగా ఉద్యోగం సాధించారు. ఉద్యోగం పొందిన సందర్భంగా తన తొలి నెల జీతం నుంచి రూ.30 వేల మొత్తాన్ని ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు విరాళంగా అందజేశారు. ఈ మేరకు రూ.30 వేల చెక్కును ఆలయ పూజారి, ఈఓతో పాటు గ్రామ పెద్దల సమక్షంలో అందజేశారు. యువకుడు...