ఉద్యమకారుల పోరాట ఫలితంగానే జనగామ జిల్లా ఆవిర్భావం
ఉద్యమకారుల పోరాట ఫలితంగానే జనగామ జిల్లా ఆవిర్భావం.. జిల్లా అభివృద్ధిపై స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించాలి జనగామ దశాబ్ది ఉత్సవాల్లో డాక్టర్ లక్ష్మీ నారాయణ నాయక్ ఆవేదన - స్థానికేతరుల పాలన వల్లే వెనుకబాటు జనగామ జిల్లా దశాబ్ది ఉత్సవాలు - ఉద్యమకారుల ఘన సన్మానం జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 11(ప్రజావాణి): జనగామ జిల్లా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జనగామ పట్టణంలోని విజయ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన దశాబ్ది ఉత్సవాల్లో వైటీడీఏ మెంబర్ డాక్టర్ లక్ష్మీ నారాయణ నాయక్...