ఈ వి ఎం గోదాము వద్ద పటిష్టమైన బందోబస్తు చర్యలు
ఈ వి ఎం గోదాము వద్ద పటిష్టమైన బందోబస్తు చర్యలు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు *మన ప్రజావాణి* మంచిర్యాల జిల్లా:- ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు భద్రపరిచిన గోదాము వద్ద పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అన్నారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్ లో గల ఈ వి ఎం గోదామును ఎన్నికల విభాగం అధికారులతో కలిసి సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్...