ఈ నెల 28న ఐఎఫ్‌డబ్ల్యూజే 76వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

ఈ నెల 28న ఐఎఫ్‌డబ్ల్యూజే 76వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు కూకట్‌పల్లి : అక్టోబర్ 27 (ప్రజావాణి): ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్‌డబ్ల్యూజే) 76వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఈ నెల 28వ తేదీన ఘనంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు కట్టెల మల్లేష్, కార్యదర్శి గడ్డమీది అశోక్ తెలిపారు. జిల్లాలోని కుత్బుల్లాపూర్ మండలం సూరారంలోని అంబేద్కర్ భవన్‌లో ఉదయం 10 గంటలకు ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 1950 అక్టోబర్ 28న ఢిల్లీలో...