ఈ నెల 14న పాలేరు పాత కాల్వకు నీటి విడుదల
ఈ నెల 14న పాలేరు పాత కాల్వకు నీటి విడుదల కూసుమంచి అక్టోబర్ 11 ప్రజావాణి: పాలేరు పాత కాల్వకు ఈ నెల 14వ తేదీన సాగునీటిని విడుదల చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కాల్వకు నీటి విడుదలకు సంబంధించి చర్యలు చేపట్టాలని సూచించారు. పాలేరు పాత కాల్వ పరిధిలోని రైతులకు సాగునీటి అవసరాలను తీర్చేందుకు ఈ నిర్ణయం దోహదపడనుంది. నీటి విడుదలతో కాల్వ కింద సాగు చేసే రైతులకు...