ఈర్ల నితీష్ శ్రీకాంత్ చొరవతో రోడ్డు పనులకు శ్రీకారం
ఈర! సృజన లక్ష్మీనగర్ ఫేజ్-4లో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన ఏళ్ల నాటి సమస్యకు పరిష్కారంతో కాలనీవాసుల హర్షం అమీన్పూర్, అక్టోబర్ 25 (ప్రజావాణి): బీరంగూడ డివిజన్ పరిధిలోని పటేల్‌గూడ సృజన లక్ష్మీనగర్ ఫేజ్-4 కాలనీలో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు పటేల్‌గూడ మాజీ సర్పంచ్ ఈర్ల నితీష్ శ్రీకాంత్ శంకుస్థాపన చేశారు. ఏళ్ల తరబడి సరైన రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలనీవాసుల సమస్యకు పరిష్కారం లభించనుంది. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ గత ఎన్నో సంవత్సరాలుగా రోడ్డు సౌకర్యం...