ఈర్య తండా అంగన్వాడీ కేంద్రంలో ముగిసిన పోషణ మాసోత్సవాలు 

ఈర్య తండా అంగన్వాడీ కేంద్రంలో ముగిసిన పోషణ మాసోత్సవాలు చెన్నారావుపేట అక్టోబర్ 08 ప్రజావాణి   మండల కేంద్రంలోని ఈర్య తండా అంగన్వాడీ కేంద్రంలో 'పోషణ మాసం' ముగింపు కార్యక్రమాన్ని టీచర్ మేడి సరోజన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానికంగా దొరికే తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పప్పుధాన్యాలు, పాలు మరియు గుడ్లు తీసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని టీచర్ సరోజన తెలిపారు. అలాగే అంగన్వాడీలో అందించే పోషకాహారాన్ని ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు. చిరుధాన్యాలతో తయారుచేసిన ఆహారాన్ని పిల్లలకు తినిపిస్తే...