ఈరోజు రాశి ఫలాలు 22 అక్టోబర్ 2026

🌞 నేటి రాశి ఫలాలు📅 22 అక్టోబర్ 2026 – గురువారం📰 మన సమగ్ర ప్రజావాణి తెలుగు డైలీ♈ మేష రాశిఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. బంధుమిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.🎨 శుభరంగు: ఎరుపు♉ వృషభ రాశిచేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురుకావచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఉద్యోగంలో అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. ఖర్చులను నియంత్రించుకోవడం మంచిది. కుటుంబ సభ్యుల సలహాలు ఉపయోగపడతాయి.🎨 శుభరంగు: తెలుపు♊ మిథున రాశిఆర్థిక...