ఈత కోసం వెళ్లి కానరాని లోకాలకు వెళ్లిన బాబు,

ఈత కోసం వెళ్లి కానరాని లోకాలకు వెళ్లిన బాబు, జవహర్ నగర్, అక్టోబర్ 10 ( ప్రజావాణి ప్రతినిధి ) శ్రీమతి ముమ్మారెడ్డి హేమలత, భర్త: స్వర్గీయ సందీప్, వయస్సు: 48 సంవత్సరాలు, వృత్తి: ప్రైవేట్ ఉద్యోగి, కులం: రెడ్డి, నివాసం: ఇంటి నం. 111, సాయిప్రియ కాలనీ, దమ్మాయిగూడ కీసర మండలం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, ఇచ్చిన ఫిర్యాదులో తెలిపిన వివరాలు ఏమనగా, తేదీ 09.10.2026 ఉదయం తన కుమారుడైన శ్రీ ముమ్మారెడ్డి ప్రణవ్ సాయి, తండ్రి: స్వర్గీయ సందీప్, వయస్సు: 17 సంవత్సరాలు,...