ఇబ్రహీంపూర్ గ్రామ ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు
ఇబ్రహీంపూర్ గ్రామ ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు కోమండ్ల జ్యోతి-రాంరెడ్డి ఇబ్రహీంపూర్ గ్రామ సర్పంచ్ ప్రజావాణి దుబ్బాక నియోజకవర్గం సద్దుల బతుకమ్మ పండగ సందర్భంగా ఇబ్రహీంపూర్ గ్రామ ప్రజలకు,ప్రత్యేకించి ఆడబిడ్డలకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు.తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ప్రతీక,ప్రకృతి,ఆడబిడ్డలకు బతుకమ్మ పండగ నిలువెత్తు నిదర్శనమని అన్నారు.ప్రకృతి, పూలను పూజించే గొప్ప సంస్కృతికి మన తెలంగాణ అని చెప్పారు.తీరొక్క పూలతో చేసిన,ఘనమైన బతుకమ్మలతో ఆడ బిడ్డలందరూ ఆట పాటలతో సద్దుల బతుకమ్మ సంబురాలు జరుపుకోవాలని ఇబ్రహీంపూర్ గ్రామ సర్పంచ్ జ్యోతి-రాంరెడ్డి ఆకాంక్షించారు.ఈ పూల పండుగ ప్రతి...