ఇనుగుర్తి మండలంలో గ్రామసభలు
ఇనుగుర్తి మండలంలో గ్రామసభలు.. ప్రజావాణి,ఇనుగుర్తి:మండలంలో గాంధీ జయంతి పురస్కరించుకొని విబీ జి రాంజీ పై గ్రామ సభలు నిర్వహించారు.మండల కేంద్రం ఇనుగుర్తి తో పాటు అన్ని గ్రామపంచాయతీలలో ఆయా సర్పంచ్ ల ఆధ్వర్యంలో పాలకమండలిలు బాపూజీ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య ఆశయాలను గుర్తు చేసుకున్నారు. స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ నిర్వహించిన పాత్రను స్మరించుకున్నారు. పలు గ్రామాలలో జరిగిన గ్రామసభలలో ఎంపీడీవో బండారు పార్థసారథి పాల్గొన్నారు. *ఇనుగుర్తిలో..* స్థానిక సర్పంచి తమ్మడపల్లి కుమార్ అధ్యక్షతన...