ఇనుగుర్తిలో లో ఘనంగా పోషణ మాసం

ఇనుగుర్తిలో లో ఘనంగా పోషణ మాసం.. పాల్గొన్న జిల్లా మండల అధికారులు.. ప్రజావాణి,ఇనుగుర్తి: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం ఘనంగా పోషణ మాసం నిర్వహించారు.దీనికి పలువురు జిల్లా మండల అధికారులు ప్రజాప్రతినిధులు హాజరై ప్రసంగిస్తూ తలు సూచనలు చేశారు. సిడిపిఓ శిరీష మాట్లాడుతూ పోషణ మాసంలో కార్యక్రమాలు నిర్వహించి తల్లులకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. దిశా కమిటీ మెంబర్ గుజ్జునూరి బాబురావు మాట్లాడుతూ అంగన్వాడి సెంటర్లో కచ్చితంగా గర్భిణీలు బాలింతలు పిల్లలు భోజనం చేసి అంగన్వాడి...