ఇటిక్యాల, అల్లీపూర్ సహకార సంఘాలకు నూతన అధ్యక్షుల నియామకం

*ఇటిక్యాల, అల్లీపూర్ సహకార సంఘాలకు నూతన అధ్యక్షుల నియామకం* రాయికల్, అక్టోబర్ 03 (ప్రజావాణి) రాయికల్ మండలంలో సహకార రంగానికి కొత్త ఉత్సాహం. మండలంలోని ఇటిక్యాల, అల్లీపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు నూతన అధ్యక్షులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఇటిక్యాల సంఘ అధ్యక్షుడిగా మరిపెళ్లి శ్రీనివాస్ గౌడ్, అల్లీపూర్ సంఘ అధ్యక్షుడిగా తంగెళ్ల రమేష్ లు నియమితులయ్యారు. ఒక్కో సంఘానికి 13 మంది సభ్యులతో కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తూ సహకార శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది.గత కొంతకాలంగా పాలకవర్గాలు...