ఇచ్చిన మాటకు నిలువెత్తు సాక్ష్యం

ఇచ్చిన మాటకు నిలువెత్తు సాక్ష్యం — కూటమి కొలువుల జాతర:- మంత్రాలయం టిడిపి ఇన్చార్జి వర్యులు. ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 15 మంత్రాలయం కర్నూల్ జిల్లా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే నిరుద్యోగ యువత ఆకాంక్షలకు పెద్దపీట వేస్తూ విద్యాశాఖలో చారిత్రాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని మంత్రాలయం టీడీపీ ఇంచార్జి శ్రీ ఎన్. రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే వరుసగా రెండు డీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేసి లక్షలాది మంది యువతీ...