ఇంద్రియ నిగ్రహంతో సుఖ జీవనం
*ఇంద్రియ నిగ్రహంతో సుఖ జీవనం...* *ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది..!* *ఎక్కువగా మాట్లాడితే జ్ఞాపకశక్తి తగ్గుతుంది.* *స్వర్ణగిరి ఆలయ ప్రధానర్చకులు దిట్టకవి శ్రవణాచార్యులు.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 07* భగవంతుడు తన సృష్టి లో అగ్రభాగాన నిలిపిన జీవులు...మానవులు. మనం ఆనందంగా , ఆరోగ్యంగా ఉండటానికి ఐదు జ్ఞానేంద్రియాలని ఇచ్చాడు. అవి కళ్లు , చెవులు , ముక్కు , చర్మం , నాలుక , బాహ్య సంబంధ మైన విషయాలను గ్రహించి మేధస్సుకు అందజేయడం...