ఇంద్రారెడ్డి సేవలు మరువలేనివి

*ఇంద్రారెడ్డి సేవలు మరువలేనివి* *ఆరుట్లలో మాజీ హోంశాఖ మంత్రి పట్లోళ్ల ఇంద్రారెడ్డి 72వ జయంతి వేడుకలు* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అక్టోబర్ 5 (ప్రజావాణి)ఆరుట్ల: మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంశాఖ మంత్రి స్వర్గీయ పట్లోళ్ల ఇంద్రారెడ్డి 72వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంద్రారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంచాల వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ వెదిరె హన్మంత్‌రెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ...