ఇంద్రమ్మ కాలనీ అసోసియేషన్ నూతన కమిటీ ఏర్పాటు బస్తీ వాసుల సమస్యల పరిష్కారానికి ముందుండి పోరాడుతాం: ఎత్తరి గోపి

ఇంద్రమ్మ కాలనీ అసోసియేషన్ నూతన కమిటీ ఏర్పాటు బస్తీ వాసుల సమస్యల పరిష్కారానికి ముందుండి పోరాడుతాం: ఎత్తరి గోపి గౌడవెల్లి: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా గౌడవెల్లి గ్రామ పరిధిలోని ఇంద్రమ్మ కాలనీలో బస్తీ వాసుల సమస్యల పరిష్కారం, కాలనీ అభివృద్ధి లక్ష్యంగా నూతనంగా ఇంద్రమ్మ కాలనీ అసోసియేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. తెలంగాణ స్టేట్ స్వచ్ఛ ఆటో టిప్పర్ జేఏసీ చైర్మన్ ఎత్తరి గోపి ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏర్పాటు చేసి, కాలనీ ప్రజల సంక్షేమం కోసం సమష్టిగా పనిచేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఎత్తరి...