ఇందిరమ్మ మహిళా డెయిరీ లబ్ధిదారులకు పశువుల షెడ్ల నిర్మాణం వేగవంతం చేయాలి

ఇందిరమ్మ మహిళా డెయిరీ లబ్ధిదారులకు పశువుల షెడ్ల నిర్మాణం వేగవంతం చేయాలి ...! జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి ఇందిరమ్మ మహిళా డెయిరీ పథకం క్రింద పాడి పశువుల పెంపకాన్ని ప్రోత్సహించడంతో పాటు, పశువుల షెడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసి మహిళలకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఇందిరమ్మ మహిళా డెయిరీ పథకానికి సంబంధించి పశువుల షెడ్ల నిర్మాణం, పాడి పశువుల కొనుగోలు,...