ఇందిరమ్మ ఇళ్ల డబ్బులు వసూలు పై విచారణ జరిపించాలి

ఇందిరమ్మ ఇళ్ల డబ్బులు వసూలు పై విచారణ జరిపించాలి. అమ్మగూడెం మాజీ సర్పంచ్ గండు జానయ్య.ఇందిరమ్మ రాజ్యమా .. లేక మరి ఏమిటి..?ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేశారని వస్తున్న ఆరోపణల పై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని అమ్మగూడెం మాజీ సర్పంచ్ గండు జానయ్య కోరారు. మంగళవారం మండల కేంద్రంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు... మండలం లోని అమ్మగూడెం కు మొదటి విడతలో ఇచ్చిన 11 ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల లో...