ఇందిరమ్మ ఇల్లు బిల్లులు రాక… పురుగులు మందు డబ్బా తో నిరసన
ఇందిరమ్మ ఇల్లు బిల్లులు రాక... పురుగులు మందు డబ్బా తో నిరసన బిల్లుల కోసం పలుమార్లు విన్నవించినా స్పందన లేదని ఆవేదన.ఎంపీడీఓ కార్యాలయం ముందు బాధితులు పురుగుల మందు డబ్బా తో నిరసన.వీర్నపల్లి, ప్రజావాణి విర్నపెల్లి మండలంలోని గోన్య నాయక్ తండాకు చెందిన బట్టు రోజా మాన్య నాయక్‌కు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. అయితే ఇంటి నిర్మాణం ప్రారంభ దశలో బేస్‌మెంట్ బిల్లు రెండుసార్లు డిపాజిట్ కావడంతో అధికారులు బిల్లును హోల్డ్‌లో పెట్టినట్లు బాధితురాలు తెలిపారు.ఇప్పటికే ఇంటి గోడలు, స్లాబ్ నిర్మాణం పూర్తయినా తదుపరి...