ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి గారు

నారాయణఖేడ్ నియోజకవర్గం :-(ప్రజావాణి) ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి గారు నారాయణఖేడ్ మండల పరిధిలోని ర్యాలమడుగు గ్రామ శివారులో గల మాణిక్ నాయక్ తండాకు చెందిన లలిత, భర్త రాజు దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకల్లో గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నూతన గృహంలోకి అడుగుపెట్టిన లలిత, రాజు దంపతులకు ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు తెలియజేసి, వారి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా...