ఇందిరమ్మ ఇంటిని పరిశీలించిన కలెక్టర్

ఇందిరమ్మ ఇంటిని పరిశీలించిన కలెక్టర్ ప్రజావాణి అక్టోబర్ 30 కమలాపూర్ మండల్ గూనిపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు పరిశీలించిన కలెక్టర్ శుక్రవారం గునిపర్తి గ్రామంలో పర్యటించి ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు ప్రభుత్వ సహకారంతో పల్లెల్లో ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని పేదల సొంతింటి కల నెరవేరుతుండటం ఆనందంగా ఉందన్నారు ఇళ్ల నిర్మాణాలను అధికారులు అవసరమైన సహకారం అందించాలని సూచించారు