ఇండ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలి

ఇండ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలి.. ప్రజవాణి,నెల్లికుదురు: నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని ఇనుగుర్తి మండలం మునిగలవీడు సర్పంచి బొల్లి కొండ చైతన్య నాగరాజు సూచించారు. మండలంలోని మునిగేలవేడు గ్రామంలో తన ఇంటి స్లాబ్ నిర్మాణ పనులను ఇందిరమ్మ కమిటీ సభ్యుల తో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్ళుగా భావించి ముందుకు సాగుతోందన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇంట్లో అరకులందరికీ మంజూరు చేయిస్తామనితెలిపారు. కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు రాజు యాదవ్, శ్రీరంగం...