ఇండియా కూటమి నేతల ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి

*ఇండియా కూటమి నేతల ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి...* *కాంగ్రెస్ అగ్రనేతలపై పోలీసుల చర్యలకు నిరసనగా బ్లాక్ డే.* *పాల్గొన్న ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల అయిలయ్య.* యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల కేంద్రంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఆయిలయ్య పాల్గొని ఓటర్ల జాబితా సవరణ , ఎన్ని కల ప్రక్రియలో పార దర్శకత తదితర అంశాలపై కాంగ్రెస్ పార్టీ , ఇండియా కూటమి నేతలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దేశ...