ఇండియా కూటమి ఆధ్వర్యంలో జనగామలో భారీ ర్యాలీ
ఇండియా కూటమి ఆధ్వర్యంలో జనగామలో భారీ ర్యాలీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాలి: ఇండియా కూటమి నాయకులు జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 06(ప్రజావాణి): “సేవ్ డెమోక్రసీ వీక్ – ఓటు బచావో , దేశ్ బచావో ” కార్యక్రమాల్లో భాగంగా ఇండియా కూటమి ఆధ్వర్యంలో మంగళవారం జనగామ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జనగామ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని జిల్లా...