ఇంజనీర్స్ డే సందర్భంగా రవికుమార్ యాదవ్‌కు ఘట్కేసర్ లయన్స్ క్లబ్ అభినందనలు
ఘట్కేసర్, సెప్టెంబర్ 30 (ప్రజావాణి): లయన్స్ ఇంటర్నేషనల్ 320ఎఫ్ జిల్లా ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే సెలబ్రేషన్స్ కార్యక్రమం సెప్టెంబర్ 30న హనుమకొండలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 320ఎఫ్ జిల్లా పరిధిలోని వివిధ లయన్స్ క్లబ్‌ల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఘట్కేసర్ లయన్స్ క్లబ్‌కు చెందిన క్లబ్ ట్రెజరర్ వేల్పుల రవికుమార్ యాదవ్ (సీనియర్ సెక్షన్ ఇంజనీర్, సౌత్ సెంట్రల్ రైల్వే) ఇంజనీర్స్ డేగా ఎంపికైన సందర్భంగా ఘట్కేసర్ లయన్స్ క్లబ్ సభ్యులు అభినందనలు తెలిపారు. ఘట్కేసర్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ రేసు...