ఆ వ్యవహారంలో ఇంకా కొనసాగుతున్న హైడ్రామ
ఆ వ్యవహారంలో ఇంకా కొనసాగుతున్న హైడ్రామ..? నివేదిక అందించడంలో జాప్యం చేస్తున్న కల్లూరు డిఎల్పిఓ కలెక్టర్ ఆదేశాలు ఉల్లంఘనలు..? *11 నెలలు గడుస్తున్న బాధితులకు దక్కని న్యాయం.. *చింతకాని పందిళ్ళపల్లి వ్యవహారంలో ఎటు తేల్చని అధికారులు..? *నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని తేల్చారు చర్యలు మరిచారా...? ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి ఖమ్మం జిల్లాలో రెవెన్యూ అధికారుల అక్రమాలతో పాటు. పంచాయతీరాజ్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో కాసుల కక్కుర్తికి చింతకాని మండలం పందిళ్ళపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి చెందిన రేకుల షెడ్డు ను...