ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన గిరిజన విద్యార్థికి ఎమ్మెల్యే సునీతారెడ్డి ఘన సత్కారం

*ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన గిరిజన విద్యార్థికి ఎమ్మెల్యే సునీతారెడ్డి ఘన సత్కారం* సోమక్కపేట కు చెందిన జారప్ల ప్రశాంత్ కు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే చిలిపిచెడ్, అక్టోబర్ 18 (మన ప్రజావాణి నియోజకవర్గ ప్రతినిధి) మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం సోమక్కపేట గ్రామపంచాయతీ రహీంగూడ తండాకు చెందిన జారప్ల ప్రశాంత్, తండ్రి సుదర్శన్ అద్భుత ఘనత సాధించారు. ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లో గోల్డ్ మెడలిస్ట్ గా నిలిచిన ప్రశాంత్, పీజీ, పీహెచ్డీ ప్రవేశ పరీక్షలో ఆల్...