ఆల్విన్ కాలనీ డివిజన్లో రూ.1.18 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం
ఆల్విన్ కాలనీ డివిజన్లో రూ.1.18 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం ఆరు కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ కూకట్పల్లి, అక్టోబర్ 27 (ప్రజావాణి) ఆల్విన్ కాలనీ డివిజన్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో ముందడుగు పడనుంది. డివిజన్ పరిధిలోని ఆరు కాలనీల్లో మొత్తం రూ.1 కోటి 18 లక్షల 80 వేల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు బుధవారం, అక్టోబర్ 28న శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ ఆరికెపూడి...