ఆలేరు అలయ్‌ బలయ్‌ కార్యక్రమానికి హాజరైన బండారు దత్తాత్రేయ

*ఆలేరు అలయ్‌ బలయ్‌ కార్యక్రమానికి హాజరైన బండారు దత్తాత్రేయ...* *తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం అలయ్‌ బలయ్‌.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 25* యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలోని వైఎస్ఎన్‌ ఫంక్షన్‌ హాల్‌లో బండ్రు ఫౌండేషన్‌ బండ్రు శోభా రాణి భాస్కర్ ఆధ్వర్యం లో ఆదివారం రోజున నిర్వహించిన దసరా అలయ్‌ బలయ్‌ కార్య క్రమానికి హర్యానా మాజీ గవర్నర్‌ బండారు దత్తా త్రేయ హాజరయ్యారు. రాష్ట్ర మహిళా ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ బండ్రు...