ఆర్థిక పథకాలపై ప్రజలకు అవగాహన
ఆర్థిక పథకాలపై ప్రజలకు అవగాహన గుగ్గిళ్లలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో కార్యక్రమం బెజ్జంకి,అక్టోబర్ 28 (ప్రజావాణి): సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామంలో ఆర్థిక సమ్మిళితంలో భాగంగా తెలంగాణ గ్రామీణ బ్యాంకు బెజ్జంకి శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన తదితర పథకాల గురించి ప్రజలకు వివరించారు. పథకాల ప్రయోజనాలు, అర్హతలు, నమోదు విధానం గురించి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ...